Goals

హైదరాబాద్ నగరాన్ని నివాసయోగ్య నగరంగా మార్చాలనే మా ఆకాంక్ష

హైదరాబాద్ నగరాన్ని కాలుష్య రహితంగా ,పర్యావరణ హితంగా మారుద్దాం

వైద్యం కార్పొరేటీకరణ వ్యతిరేకిద్దాం

ప్రభుత్వం స్కూల్ ఫీజులు నియంత్రించాలి, విద్య కార్పొరేటీకరణను వ్యతిరేకిద్దాం

ఆడపిల్లల చదువును ప్రాధాన్యత ఇవ్వాలి

పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ప్రోత్సహిఉంచాలి,మెట్రో చార్జీలు ప్రజలకు అందుబాటులో ఉండేలా తగ్గించాలి

గర్వించతగిన హైదరాబాద్ నగర హెరిటేజీ ను కాపాడటానికి కృషి చేద్దాం

అవినీతి రహిత సమాజం కోసం కృషి చేద్దాం

హైదరాబాద్ నగరాన్ని మహిళా భద్రత నగరంగా మారుద్దాం

హైదరాబాద్ నగరంలో 1500 మురికి వాడల పైన శ్రద్ధ పెట్టు అభివృద్ధి చేయాల

స్వచ్ఛమైన తాగునీరు, డ్రైనేజీ సౌకర్యం, రోడ్లు, స్ట్రీట్ లైట్లు పార్కులు మొదలగు స్థానిక సమస్యల పరిష్కారం కోసం కృషి చేద్దాంి